FbTelugu

చైనాతో చర్చలతో పురోగతి లేదు: రాజ్ నాథ్ సింగ్

న్యూఢిల్లీ: చైనాతో జరుపుతున్న చర్చలతో ఏమాత్రం ఫలితం లేదని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత్- చైనా సరిహద్దులో తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు.

ఎన్ని చర్చలు జరిపినప్పటికీ చైనా ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాచ్యువల్ కంట్రోల్- వాస్తవాదీన రేఖ) ని గుర్తించడం లేదని అన్నారు. చైనా హద్దుమీరి దురాక్రమణలకు పాల్పడుతోందని అన్నారు.

You might also like