FbTelugu

విద్యాసంస్థలకు మార్చి వరకు సెలవుల్లేవ్

No-hollidays-until-March-for-educational-institutions

హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి వరకు రెండో శనివారం విద్యాసంస్థలకు సెలవులులేవని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు, యూనివర్సిటీలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ సందర్భంగా నేడు రెండో శనివారమైనప్పటికీ తెలంగాణ విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపింది. ఆర్టీసీ సమ్మె కారణంగా దసరా సెలవులను పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. ఇప్పటికే సిలబస్ చాలా పెండింగ్‌లో ఉందని.. దానిని పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

You might also like