FbTelugu

ఏ సీఎం ఇన్ని సంక్షేమ పథకాలు అందించలేదు: బొత్స

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టినన్ని సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఏ సీఎం కూడా ప్రవేశపెట్టలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

సంక్షేమ పాలన అందించడంలో వైఎస్ఆర్ కంటే జగన్ మిన్న అని అన్నారు. ఏడాది సంక్షేమ పాలన అందించిన జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా జగన్ పాలన సాగుతోందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.