FbTelugu

‘బక్రీద్ రోజున జంతువులను కోయరాదు’

హైదరాబాద్: కరోనా ప్రభావం దేశంలోని అన్ని రంగాలను కుదిపేస్తోంది. ఆఖరికి పండుగలు, దైవదర్శానాలపై కూడా తీవ్ర ప్రభావం పడతోంది.

ప్రస్తుతం దేశంలో ఖుర్బాని చేసే పరిస్థితి లేదని ముస్లిం మతపెద్దలు ( జామియా నిజామియ ముస్లిం మతపెద్దలు) తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా బక్రీద్ రోజున ఎవరూ జంతువులను కోయరాదని సూచించారు. ఖుర్బానీ డబ్బులను కరోనా బాధితుల కోసం ఉపయోగించండంటూ తెలిపారు.

You might also like