FbTelugu

వాయుగుండంగా మారిన నివర్ తుఫాన్

  చెన్నై: తమిళనాడుతో సహా తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న నివర్ తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, క్రిష్ణా, జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తెలంగణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.