FbTelugu

ఏకగ్రీవాలపై ఫిర్యాదు చేసుకోవచ్చు: నిమ్మగడ్డ

విజయవాడ: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.
ప్రత్యర్థుల దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయినా రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు.

రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారన్నారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగానే ఆదేశాలిస్తున్నామని నిమ్మగడ్డ రమేశ్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.