FbTelugu

నిమ్మగడ్డ కేసు నేడు సుప్రీం లో విచారణ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసును నేడు భారత అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.