FbTelugu

బిగ్గ్ బాస్ OTTలో నిహారిక.

  1. nagababu

OTT Big Boss ;  ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఐదవ సీజన్’‌లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. రెండవస్థానంలో యూట్యూబర్ షణ్ముఖ్ నిలిచారు. కాగా ఈ సీజన్ ఫినాలే ఈవెంట్ నాగార్జున మరో రెండు నెలల్లో మరో కొత్త బిగ్ బాస్ సీజన్ మొదలు కానుందని ప్రకటించారు. అయితే ఈ కొత్త సీజన్ ఓటీటీ వేదికగా రానుంది. దీంతో అసలు ఈ ఓటీటీలో వచ్చే బిగ్ బాస్ ఎలా ఉండనుంది.. ఈ సీజన్‌లో పాల్గోనే కంటెస్టెంట్స్ ఎవరు అనే ఆసక్తి అందరిలో మొదలైంది.ఐతే ఇందులో niharika కూడా వస్తుందని సమాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.