FbTelugu

పోతిరెడ్డిపాడు లిఫ్ట్ఇరిగేషన్ పై ఎన్జీటీ స్టే

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే విధించింది. ఈ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టుపై అధ్యయనానికి ఓ కమిటీని వేసింది.

రెండు నెలల్లోగా ఈ ప్రాజెక్టుపై నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. తరుపరి విచారణ వరకు ప్రతిపాదిత ప్రాజెక్టును ప్రారంభించవద్దని ఆదేశించింది. ఈ కమిటీలో పర్యావరణ శాఖ, పీసీబీ, హైదరాబాద్ ఐఐటీ సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రూ.7వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాధించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.