FbTelugu

నెక్స్ట్ టార్గెట్ ఏపీనే : సోము వీర్రాజు

అమరావతి: తెలంగాణలో ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని.. ఇక ఏపీలోనూ బీజేపీ విజయ బావుటా ఎగురవేస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ-జనసేన కూటమి తిరుపతి లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో సత్తాచాటుతుందని అన్నారు. ఏపీలో ఇప్పటివరకూ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.