FbTelugu

నేను చనిపోలేదు బాబోయ్!: చంద్రమోహన్

హైదరాబాద్: తెలుగు సినిమా తొలితరం నటుడు చంద్రమోహన్ మృతి చెందారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వాట్సప్ లో చంద్రమోహన్ చనిపోయారంటూ షేర్ చేస్తున్నారు.

ఆయన కుటుంబానికి సంబంధం లేకుండానే వాట్సప్ లో వైరల్ కావడంతో ఉలిక్కిపడ్డారు. ఈ విషయం చంద్రమోహన్ దృష్టికి వెళ్లడంతో స్పందించక తప్పలేదు. తను చనిపోలేదని, ఆరోగ్యంగా ఉన్నారని తేలింది. వాట్సప్ లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది. ఆయన ఇటీవలే తన 81వ జన్మదిన వేడుకలు కూడా కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.