FbTelugu

ఏపీలో కొత్తగా 1935 కేసులు

అమరావతి: ఏపీలో కొత్తగా 1,935 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 37 కరోనా మరణాలు సంభవించాయి.

దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 365కు చేరాయి. ఇప్పటి వరకు ఏపీలో కరోనా కేసులు 31,103కు చేరుకోగా ఆక్టీవ్ కేసులు 14,274 కాగా కోలుకున్నవారు 16,464 మంది వరకు ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.