FbTelugu

15 రోజుల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు

హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని మంత్రి మండలి తీర్మానించింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదు.

ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న 4,46,169 మంది దరఖాస్తుదారులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖను సూచించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.