FbTelugu

సోషల్ మీడియా కట్టడి కి కొత్త చట్టం: రామ్ మాధవ్

న్యూఢిల్లీ: దేశంలో సోషల్ మీడియా ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసి, అరాచకానికి దారి తీస్తున్నదని బీజేపీ నాయకుడు వారణాసి రామ్ మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలనే గద్దె దించే సత్తా సోషల్ మీడియాకు ఉందని, వాటికి హద్దులంటూ లేకపోవడంతో నియంత్రించడం కష్టమవుతోందని ఆయన అన్నారు. దీనిని నియంత్రించడానికి ప్రస్తుత చట్టాలు సరిపోవడం లేదని, అందుకే కేంద్ర ప్రభుత్వం కొత్తం తెచ్చే పనిలో ఉందని తెలిపారు. తను రచంచించిన బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్ ఆవిష్కరణ కార్యక్రమం లో రామ్ మాధవ్ మాట్లాడారు. రాజకీయేతర, రాజ్యేతర శక్తులతో ప్రజాస్వామ్యం కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నదని అన్నారు. ఈ శక్తులు అరాచకానికి దారితీస్తాయని, అయతే మన రాజ్యాంగంలో వాటికి పరిష్కారాలు ఉన్నాయన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.