FbTelugu

తెలంగాణ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 50 శాతం సిబ్బందితోనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించాలని తెలిపింది. అధికారులు మినహా సిబ్బందికి ఈ మార్గదర్శకాలు వర్తించనున్నట్టు తెలిపారు. డ్యూటీ లేని ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్ ను విడిచి వెళ్లొద్దని సూచించింది.

అనారోగ్య సమస్యలున్నవారు లీవ్ర. అధికారుల డ్రైవర్లు పార్కింగ్ లో కాకుండా పేసీలో ఉండాలని ఆదేశించింది. ఈ నెల 22 నుంచి జులై 4 వరకు ఈ ఉత్తర్వులు అమలు కానున్నట్టు తెలిపింది.

You might also like