FbTelugu

ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రం దాటి ఎవరూ వెళ్లకూడదని సూచించింది. ఇదే సమయంలో ప్రయివేటు ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించింది.

కేసులు ఎక్కువ వచ్చినప్పుడు ప్రభుత్వ ల్యాబ్ లు ప్రయివేటు ల్యాబ్ లకు పంపాలని నిర్ణయించారు. అయితే సర్కార్ పంపించే ఒక్కో టెస్టుకు రూ.2,400 తీసుకోవాలని, ఎవరైనా వ్యక్తిగతంగా చేయించుకోవాలంటే రూ.2900 చెల్లించి పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.