FbTelugu

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను అమలుచేయనుంది. దేశంలో కరోనా నేపథ్యంలో ఇకనుంచి ప్రతి ఏడాది 15 రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఇప్పటికే డ్రాఫ్ట్ రూపకల్పన జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే దేశంలో పలు విభాగాలు డిజిటల్ వర్క్ ను ప్రారంభించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.