FbTelugu

నూతన సిఈసి గా సుశీల్ చంద్ర

న్యూఢిల్లీ: నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి)గా సుశీల్ చంద్ర నియమితులయ్యే అవకాశం ఉంది. ఎన్నికల సంఘంలో సీనియర్ ను సిఈసి గా పనిచేస్తున్న అధికారిని ప్రధాన ఎన్నికల కమిషర్ గా నియమించడం ఆనవాయితీ వస్తున్నది.
సిఈసి సునీల్ అరోరా నేడు పదవీ విరమణ చేయనున్నారు.

ప్రస్తుతం సిఈసి గా సుశీల్ చంద్ర నియామకాన్ని కేంద్రం ఏ క్షణంలో నైనా ప్రకటించే అవకాశం ఉంది. నూతన ప్రధాన ఎన్నికల అధికారిగా సుశీల్ చంద్ర రేపు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 2019 ఫిబ్రవరిలో కమిషనర్ గా నియమితులైన సుశీల్ చంద్ర 2022 మే 14 వరకు కొనసాగనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.