FbTelugu

భారీ వర్షాలతో నేపాల్ విలవిల

కాట్మండూ: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నేపాల్ అతలాకుతలం అవుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దేశంలోని అనేక ప్రాంతాలు జలమయం కావడంతో రాకపోకలు పూర్తిగా స్పందించాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే నదులు పొంగి పొర్లుతున్నాయి. వరదల దాటికి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ఇల్లు కూలిపోయాయి. దీంతో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

You might also like