FbTelugu

‘వర్షాకాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి’

ముంబయి: కరోనా వైరస్ నేపథ్యంలో రానున్న వర్షాకాలంలో ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి

ఉద్దవ్ థాకరే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటించడం ఎంత తప్పో ఒక్కసారిగా ఎత్తివేయడం కూడా అంతే తప్పని అన్నారు. దేశంలోకి కరోనా వచ్చి రెండు నెలలు దాటిపోయినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం తగ్గుముఖం పట్టలేదని అన్నారు.

You might also like