FbTelugu

లూసీఫర్ నుంచి నయనతార ఔట్

లూసిఫర్ చిత్రంలో నటించకూడదని నయనతార నిర్ణయించడంతో ఆమె స్థానంలో మరొక హీరోయిన్ కు వెంటనే స్థానం కల్పించారు. మళయాళ హిట్ మువీ లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

రిమేక్ లో భాగం కాకూడదని నయనతార నిర్ణయించుకోవంతో త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. కథ నచ్చడంతో ఆమె ఏమాత్రం ఆలోచించకుండా పచ్చజెండా ఊపిందంటున్నారు. అయితే అంతకు ముందు ఆచార్య లో లీడ్ రోల్ లో పోషించాల్సిన త్రిష వైదొలిగి మళ్లీ లూసీఫర్ కు ఒకే చెప్పడం గమనార్హం. దర్శకుడు మోహన్ రాజా చిత్రం వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.