FbTelugu

“నరుడా డోనరుడా”

ఒకే మొబైల్ నెంబర్ వున్న ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ ఒకరితో ఒకరు ప్రేమలో పడితే ఎలా ఉంటుందో.. తరవాత ఏం జరిగిందో.. ఎన్ని రకాల సిట్యుయేషన్స్ ని క్రియేట్ చేస్తుందో లాంటి కథలా అనిపిస్తోంది.

తేజ సజ్జా, శివాని రాజశేఖర్ మధ్య అందమైన కెమిస్ట్రీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయబోతోంది. ప్రశాంత్ వర్మ అందించిన కొత్త రకం కథ. ఇప్పటికే ఈ సినిమా పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. “నరుడా డోనరుడా” ఫేమ్ మల్లిక్ రామ్ ఆ కథని ఇంకా కొత్తగా తీశాడు. మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్స్ ఈ సినిమాని నిర్మించాయి

You might also like

Leave A Reply

Your email address will not be published.