FbTelugu

వడ్డీతో సహా చెల్లిస్తాం: నారా లోకేష్

అమరావతి: ‘దేవుడు ఉన్నాడు.. వడ్డీతో సహా చెల్లిస్తాం’ అంటూ వైసీపీని లక్ష్యంగా చేసుకొని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పలు విమర్శలు చేశారు. ఇవాళ టీడీపీ నేత అచ్చెన్నాయుడు కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించి మాట్లాడారు.

ఏపీలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తోందని అన్నారు. బోటు ప్రమాదంపై ప్రశ్నిస్తే హర్షకుమార్ ను అరెస్టు చేశారని అన్నారు. అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు.

You might also like