FbTelugu

ఒంగోలు ఘటన హృదయ విదారకం: చంద్రబాబు

అమరావతి: ఒంగోలు ప్రభుత్వాస్పత్రి ఘటన హృదయ విదారకమని టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులుగా.. ఆస్పత్రి ఆవరణలోనే మృతదేహాన్ని వదిలేశారని, మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటున్నా.. పట్టించుకునే నాధుడే లేరన్నారు.

ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న బాధితులు నరకం చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని అన్నారు.

You might also like