FbTelugu

నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా..

నాని హీరోగాన్ రాహుల్ సాంకృత్య‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాను రూపొందించాడు. వెంకట్ బోయపల్లి నిర్మించిన ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్నీ అందించాడు. [sathayadev] అందించిన ఈ సినిమా, చారిత్రక నేపథ్యం, కలకత్తా నగరంలో నడుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఇటీవల రిలీజ్ చేశారు తెలుగుతో పాటు తమిళ .. మళయాళ .. కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నారు. అందువలన టీజర్ ను ఈ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. తమిళంలో శివ కార్తికేయన్ .. మలయాళంలో నజ్రియా .. కన్నడలో రక్షిత్ శెట్టితో టీజర్ ను రిలీజ్ చేయించారు.

తెలుగులో విడుదలైన టీజర్ కి అనూహమైన రెస్పాన్స్ వస్తోంది. 24 గంటల్లోనే ఈ టీజర్ 6.3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను కూడా వదిలింది. ఈ సినిమాలో నాని లవ్ ట్రాక్ నడిచేది కృతి శెట్టితో అనే విషయాన్ని టీజర్ స్పష్టం చేసింది. ఇక సాయిపల్లవి .. మడోన్నా పాత్రలు ఏవిధంగా
ఉండనున్నాయో చూడాలి.

You might also like

Leave A Reply

Your email address will not be published.