FbTelugu

తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ గా లక్ష్మీ పార్వతి

Nandamuri-Laxmiparvathi-Appointed-Telugu-Academy-Chiarperson

అమరావతి: ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ గా నందమూరి లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు సతీమణి అయిన లక్ష్మీపార్వతి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసింది.

You might also like