FbTelugu

నంద్యాల మెడికల్ కాలేజీ స్థల పరీశీలన

కర్నూలు: నంద్యాల లో నూతనంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రభత్వ మెడికల్ కాలేజీ స్థలాన్ని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పరిశీలించారు.

నంద్యాలలో మెడికల్ కాలేజీ స్థల పరిశీలినకు వెళుతూ, కర్నూలు జిల్లాలో కరోనా కట్టడి చర్యలపై స్థానిక ఎస్ఏపీ క్యాంప్ బెటాలియన్ గెస్ట్ హౌస్ లో ఆళ్ల నాని సమీక్షించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రామిరెడ్డి తదితర ప్రజా ప్రతినిధుల తో కలిసి చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్, పాల్గొన్నారు.

You might also like