FbTelugu

నాంపల్లి ఎగ్జిబిషన్ వాయిదా

హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలో రేపటి (జనవరి 01)నుంచి ప్రారంభం కావాల్సిన నాంపల్లి ఎగ్జిబిషన్ వాయిదా పడింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి ఎగ్జిబిషన్ ను వాయిదా వేస్తున్నట్టు ఎగ్జిబిషన్ నిర్వాహకులు స్పష్టం చేశారు.

ఈ ఎగ్జిబిషన్ ను తిరిగి మార్చి, ఏప్రిల్ లో నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిపారు. భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎక్సిబిషన్ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.