FbTelugu

యువతి నగ్నచిత్రాలతో బెదిరింపులు

గుంటూరు: ఓ యువతి నగ్న చిత్రాలను తీసి ఇంజనీరింగ్ విద్యార్థులు బెదిరిపులకు పాల్పడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌశిక్, వరుణ్ (నిందితులు) అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు తోటి విద్యార్థినిని చెరపట్టడమే కాకుండా యువతికి కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి నగ్న ఫొటోలు, వీడియోలు తీశారు.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

వాటితో రెండేళ్లుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ మధ్య వాటిని ఇంటర్ నెట్ లో కూడా పెట్టారు. దీంతో ఆ యువతి దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిపారు.

You might also like