FbTelugu

నిండు కుండలా నాగార్జునసాగర్

నల్గొండ: నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా ఉంది. ఎగువ పరీవాహక ప్రాంతంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదనీటి ప్రవాహం పెరిగింది. ఇన్ ఫ్లో 42,413 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 52,788 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.60 అడుగులు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీ లు ఉండగా ప్రస్తుతం 310.8498 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.

You might also like