FbTelugu

నాగార్జున సినిమా ఓటీటీ లోనా?

సినిమా హాళ్లు తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించినా… ప్రేక్షకులు రారేమోనన్న బెంగ సినీ నిర్మాతలకు పట్టుకున్నది. త్వరలో విడుదల కానున్న నాగార్జున సినిమా వైల్డ్ డాగ్ ను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని నిర్ణయించారంటున్నారు.

నాగార్జున హీరోగా అహిసోర్ సాల్మన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ చిత్రం నిర్మితమవుతోందో. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన తరువాత ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఇందు కోసం నాగార్జున్ బిగ్ బాస్ లో కొన్ని ఎపిసోడ్ లను వదులుకుని తన కోడలు సమంతకు అప్పగించిన విషయం తెలిసిందే. ఇంకా ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, ఆర్య పండిట్, హష్వంత్ మనోహర్ నటిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.