FbTelugu

బిగ్‌బాస్‌ విజేతపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

Nagarjuna-conferred-by-Clarity-on-Big-Boss-3-winner

హైదరాబాద్‌: సుమారు 105 రోజులపాటు సాగిన బిగ్‌బాస్‌ 3 నేటితో ముగియనుంది. దీనికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. కాగా సోషల్ మీడియాలో ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’ విన్నర్‌ వారు వీరు అంటూ కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన నాగార్జున సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి అంటూ ట్వీట్‌ చేశారు. విన్నరెవరో.. ఈ రోజు సాయంత్రమే తెలుస్తుందని తెలిపారు.

You might also like