FbTelugu

నాగార్జున పాటకు నాగచైతన్య డ్యాన్స్. వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటారా.

  1. akkineni nagarjuna

Vaddura song ;  అక్కినేని వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య… నాగార్జున వారసత్వాన్ని నిలబెడుతూ మంచి క్రేజ్ ఉన్న హీరో గాని కొనసాగుతున్నాడు. కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న నాగచైతన్య వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నాగచైతన్య. ఈసారి తండ్రితో కలిసి సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. నాగార్జున నాగచైతన్య హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇ సందర్భంగా వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటారా అనే సాంగ్ కీ తండ్రి తో కలిసి డాన్స్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.