FbTelugu

వెబ్ సిరీస్ చేయనున్న నాగ చైతన్య

వెబ్ సిరీస్ చేయనున్న నాగ చైతన్య
అక్కినేని నాగ చైతన్య కూడా తాజాగా డిజిటల్ ఫార్మాట్ లోకి వచ్చేసాడు. నాగ చైతన్య తొలిసారిగా ఓ వెబ్ సీరీస్ లో నటించ నున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కోసం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సీరీస్ రూపొందనుంది. ఇందులో కథానాయిక పాత్రకు తమిళ నటి ప్రియా భవానీ శంకర్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.