FbTelugu

కరోనా నివారణకు మైసూర్ పాక్ !

చెన్నై: కరోనా నివారణకు మైసూర్ పాక్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా? తమిళనాడులో ప్రస్తుతం కరోనా నివారణకు మైసూర్ పాక్ లు అంటూ ఓ పుకారు తీవ్ర కలకలం రేపింది.

తమిళనాడులోని కోయంబత్తూరు తొట్టిపాలయంలో కరోనా నివారణ మైసూర్ పాక్ అంటూ.. కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దేశంలో కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కొందరు ఆకతాయిలు కావాలనే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని పలువురు భావిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.