FbTelugu

కొమురం భీమ్ కు ముస్లిం టోపా ? ఆదివాసీల ఆగ్రహం

హైదరాబాద్: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెలుగు అగ్రహీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ టీజర్ ను విడుదల చేశారు.

ఈ టీజర్ పై పలువురు ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొమురంభీమ్ ముస్లిం టోపీ ధరించినట్టుగా చూపించడమే ఇందుకు కారణం. ఆ సీన్ ను మూవీ నుంచి తొలగించాలంటూ.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో కొమురంభీమ్ యువసేన నేతలు డిమాండ్ చేశారు. కొమురంభీం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని కొనియాడారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.