FbTelugu

రాజస్థాన్ పై ముంబై ఘన విజయం

నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ టీమ్ ఘన విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ ఎంచుకొని బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

రాజస్థాన్ రాయల్స్ 136 పరుగులకే కుప్పకూలింది.
ముంబై ఖాతాలో ఇది నాల్గవ విజయం కాగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ ఖాతాలో హ్యాట్రిక్ పరాజయం నమోదైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.