FbTelugu

‘ఎమ్మార్వో హత్య’ నిందితుడు సురేష్ మృతి

mro-murder-victim-suresh-died-in-osmania

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో సజీవ దహనం కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఈ రోజు 3 గంటల 25 నిమిషాలకు మృతి చెందినట్లు ఉస్మానియా హాస్పిటల్ ఆర్ఎమ్ఓ అఫీషియల్ గా ప్రకటించారు.

You might also like