FbTelugu

వారికి నెలకు రూ.8 వేలు ఇచ్చి ఆదుకోవాలి: ఎంపీ కేసినేని

తిరుమల: కరోనాతో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా కుదేలయ్యాని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని ఎంపీ కేసినేని నాని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పేద కుటుంబాలు కరోనా కష్టకాలంలో ఎలాంటి ఆదాయం లేకపోవడంతో తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు రూ.8 వేలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి రుణాలిచ్చి ఆదుకోవాలని కోరారు.

You might also like