FbTelugu

శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ జోగినపల్లి

MP-Joginipalli--visited-thirupathi

తిరుపతి: ఈ రోజు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. వీరితో పాటూ.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఛైర్మన్ లు కే వాసుదేవా రెడ్డి, నాగుర్ల వెంకన్న, గొట్టిముక్కుల కేశవరావు గారు,జెడ్పిటిసీ గుడి వంశీధర్ రెడ్డి గారు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వై సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు కరిమల్ల బాబురావు పాల్గొన్నారు.

You might also like