FbTelugu

 రోమ్ తగలబడుతుంటే… కేసీఆర్

హైదరాబాద్: రోమ్‌ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడట. అలా ఉంది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైఖరి అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్వీట్ చేశారు.

తెలంగాణ కరోనాతో కల్లోలమై పోనీ… ప్రజలు ఊపిరాడక నెల రాలనీ.. నా ఫిడేల్ నేను వాయించుకుంట… సెక్రటేరియట్ కూలగొట్టుకుంట.. కొత్తది కట్టినంక వెయ్యి మందితో భాజాభజంత్రీలతో ఓపెనింగ్ చేయించుకుంట నంటూ కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.