FbTelugu

కార్ల దొంగల ముఠా లో సినీ నటుడు

లక్నో: రాష్ట్రం లో లగ్జరీ కార్ల దొంగతనాలు ఇటీవలి కాలంలో పెరిగిపోవడంతో పోలీసులు  గట్టి నిఘా పెట్టారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పెద్ద ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి నుంచి 50కి పైగా లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా అరెస్టయిన వారిలో సినిమా వర్థమాన నటుడు కూడా ఉండటంతో పోలీసు అధికారులు అవాక్కయ్యారు.
ఇతను మూడు చిత్రాల్లో నటించాడని, పైగా జర్నలిస్టుగా కూడా పనిచేస్తున్నాడని లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ తెలిపారు. నటుడు కూడా దొంగతనాలకు పాల్పడడంపై మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామన్నారు.
You might also like