FbTelugu

తల్లీ ఇద్దరు పిల్లలు అదృశ్యం

మహబూబాబాద్: ఇద్దరు పిల్లలు సహా తల్లి కూడా అదృశ్యమైన విషాద ఘటన జిల్లాలోని మరిపెడలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. మరిపెడలో ఓ నివాసంలో సింగ్, సరిత అనే దంపతులు అద్దెకు ఉంటున్నారు.

వారికి ఇద్దరు పిల్లలు. కాగా తాజాగా సరిత, ఇద్దరు పిల్లలూ అదృశ్యమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like