FbTelugu

కూతురికి విషమిచ్చి.. తల్లి ఉరేసుకుని ఆత్మహత్య

సూర్యాపేట: ఓ తల్లి తన కూతురికి విషమిచ్చి తానూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన జిల్లాలోని కోదాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ తన కూతురికి విషమిచ్చి

తానూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు విషం తాగిన కూతురిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందులతోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

You might also like