FbTelugu

సచివాలయంలో 100 దాటిన కరోనా కేసులు

అమరావతి: గత కొంతకాలంగా ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఏపీ సచివాలయంలో తాజాగా 17 మంది కరోనా బారిన పడ్డారు.

తాజా కేసులతో సచివాలయంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 100 దాటేసింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5.06 లక్షలకు చేరగా.. 4.04 లక్షల మంది కోలుకున్నారు.

You might also like