FbTelugu

రోజుకి 10 వేలకు పైనే ఉల్లంఘన కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతుండగా.. లాక్ డౌన్ ఉల్లంగిస్తున్నవారి సంఖ్య మాత్రం రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. ఎంతలా అంటే రోజుకి 10 వేల వాహనాలకు పైనే లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు నమోదౌతున్నాయి.

ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6.13 లక్షల కేసులు నమోదైనాయి. లాక్ డౌన్ లో 16 వేలకు పైనే స్పాట్ చలాన్ కేసులు నమోదైనట్టు పోలీసు అధికారులు తెలుపుతున్నారు.

You might also like