FbTelugu

అప్పుల ఊబిలోకి నెట్టింది బాబే: మోపిదేవి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబు నాయుడేనని మంత్రి మోపిదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి

బాబు ఓర్వలేకపోతున్నాడని అన్నారు. మహానాడు వేదికగా టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా జగన్ నిర్ణయాలు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు.

You might also like