FbTelugu

నేడు ముఖ్యమంత్రులతో మోదీ వీడియోకాన్ఫరెన్స్

న్యూఢిల్లీ : ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ఇవాళ ఉదయం 11:00 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ కాన్ఫరెన్సులో పలు కీలక అంశాలపై మోదీ చర్చజరపనున్నారు. ముఖ్యంగా దేశంలోని తాజా పరిణామాలు, స్ట్రెయిన్ వ్యాప్తి, నూతన సంవత్సర సవాళ్లపై చర్చించే అవకాశం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.