FbTelugu

లాక్ డౌన్ పై మోదీ వీడియో కాన్ఫరెన్స్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో రాష్ట్రాల పరిస్థితులపై ఇవాళ ప్రధాని మోదీ ఆరా తీశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ లో అన్ని పార్టీర ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ నేపథ్యంలో కరోనాపై నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ పొడగింపుపై చర్చించి, అభిప్రాయాలను సేకరించారు. ఈ కాన్పరెన్స్ లో వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి పొల్గొనగా.. టీఆర్ఎస్ నుంచి కేకే, నామానాగేశ్వరరావు పాల్గొన్నారు.

You might also like