FbTelugu

వాక్సిన్ తీసుకున్న మోదీ

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వాక్సిన్ తీసుకున్నారు. ఇవ్వాళ ఎయిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ రెండవ విడత పంపిణీలో భాగంగా తొలి డోస్ తీసుకున్నారు.

దేశంలో రెండో విడత వాక్సిన్ ఇచ్చేందుకు ఈ రోజు రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యింది. 60 ఏళ్ళు పైబడిన వాళ్లకు, దీర్ఘకాలిక వ్యాధులు కలవారికి ఈ విడతలో వాక్సినేషన్ ఇవ్వనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.